స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 ఆగస్టు 26న వైఫల్యం చెందకూడని అతిపెద్ద బ్యాంకుగా ప్రకటించింది. ఇలాంటి హోదా ఈ బ్యాంకుకు లభించడం ఇది వరుసగా రెండోసారి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవస్థీకృతంగా చాలా ప్రాముఖ్యత కలిగినవని ప్రకటించడమే ఈ హోదా ఉద్దేశం. దీనికి అనుగుణంగా ఆయా బ్యాంకు పటిష్టతకు గట్టి నిఘూ, పర్యవేక్షణ ఉంటాయి.
No comments:
Post a Comment