Monday, September 19, 2016

ఆసియాలో షాపింగ్‌ చేయదగ్గ నగరాల్లో ఢల్లీకి అగ్రస్థానం

ఆసియాలో షాపింగ్‌ చేయదగ్గ అత్యుత్తమ నగరాల్లో ఢల్లీ అగ్రస్థానంలో నిలిచింది. అందమైన, సంప్రదాయ మార్కెట్లతో పాటు మిరుమిట్లు గొలిపే షాపింగ్‌ మాళ్లతో కొనుగోలుదార్లకు వివిధ వస్తువులను ఈ నగరం అందజేస్తుందని ట్రిప్‌ అడ్వైజర్‌ నిర్వహించిన సర్వేలో తేలింది.
నగరం దేశం
1 ఢల్లీ ఇండియా
2 బ్యాంకాక్‌ థాయ్‌లాండ్‌
3 సింగపూర్‌
4 బీజింగ్‌ చైనా
5 హనోయ్‌ వియత్నాం
6 టోక్యో జపాన్‌
7 సియోల్‌ దక్షిణ కొరియా
8            కౌలాలంపూర్‌ మలేషియా
9 ఖాట్మండ్‌ నేపాల్‌
10 జకార్తా ఇండోనేషియా

No comments:

Post a Comment