యుద్ధం, హింస, అంతర్గత తిరుగుబాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది చిన్నారులు నిరాశ్రయులయ్యారని యూనిసెఫ్ వెల్లడించింది. యునిసెఫ్ అంచనా ప్రకారం వివిధ దేశాల్లో చెలరేగుతున్న హింస కారణంగా 2.8 కోట్లచిన్నారులు నిరాశ్రయులవగా దాదాపు 1.7 కోట్ల మంది స్వదేశంలోనే నిరాదరణకు గురవుతున్నారు. అంతర్గత యుద్ధాలు, పేదరికం కారణంగా 2 కోట్ల మంది చిన్నారులు ఇళ్లు వదిలి
వెళ్తున్నారు. 2015లో యునిసెఫ్ చేరదీసిన పిల్లల్లో 45 శాతం మంది సిరియా, అస్థానిస్తాన్ నుంచే ఉన్నారు.
No comments:
Post a Comment