కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నక్సలైట్ల ఏరివేతలో మహిళా సైన్యాన్ని నియమించ నుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 232 మహిళా బెటాలియన్‌కు చెందిన 567 మంది మహిళలు నక్సలైట్లపై పోరాటానికి అవసరమైన శిక్షణ పొందారు. 44 వారాలపాటు శిక్షణ సాగింది. ఇందులో భాగంగా అజ్మీర్‌లో 2016 మే 7న పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.
No comments:
Post a Comment