Wednesday, September 21, 2016

GK

అక్టోబర్ 1వ తేదిన ప్రపంచ వృద్దుల దినోత్సవంగా జరుపుకుంటారు

👉పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీలలో పెంచడాన్ని 'బోన్సాయ్' అంటారు..ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ

👉వేప చెట్టును ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది

👉పుండ్లు మానడం-కొత్త కణాలు ఎర్పడడంలో ప్రోటీన్ లు అవసరం

👉రక్తంలో ఇనుము, ఎముకల్లో దంతాల్లో కాల్షియ౦,పాస్ఫరస్ లు ఉంటాయి

👉కంటి వైద్యం చేసే డాక్టర్ ను ఆప్తమాలజిస్టు అంటారు

👉చెవి,ముక్కు,గొంతు-ENT వైద్య నిపుణులు

👉చర్మ వ్యాధులు-డాక్టర్-డెర్మటాలజిస్ట్

👉ఊపిరితిత్తులు-డాక్టర్-పల్మోనోలోజిస్టు

👉గుండె చికిత్స-డాక్టర్-కార్డియాలజిస్టు

👉ఎముకలు-డాక్టర్-ఆర్థోపెడిషియన్

👉మూత్ర పిండ వ్యవస్థ-డాక్టర్-యూరాలజిస్టు

👉మెదడు,వెన్నుపాము,నాడులు-డాక్టర్-న్యూరాలజిస్టు

No comments:

Post a Comment