హైజాకింగ్ వ్యతిరేక బిల్లు-2014ను లోక్‌సభ మూజవాణి ఓటుతో 2016 మే 9న ఆమోదించింది. ఈ బిల్లులో విమానా హైజాకింగ్ నిర్వచనాన్ని విస్తృతపరిచారు. ఇందులో భాగంగా విమానశ్రయ సిబ్బంది చనిపోయినా హైజాకర్లకు మరణశిక్ష విధించనున్నారు. ఇప్పటివరకు విమాన సిబ్బంది, ప్రయాణికులు, భద్రతా సిబ్బంది బందీలు తదితరులు మరణిస్తేనే హైజాకర్లకు ఉరిశిక్ష విధించేవారు.
No comments:
Post a Comment