Monday, September 19, 2016

దక్షిణాఫ్రికా ఆర్థికమంత్రిగా ప్రవీణ్‌ గోవర్ధన్‌

దక్షిణాఫ్రికా నూతన ఆర్థికమంత్రిగా భారత సంతతికి చెందిన రాజకీయ నేత ప్రవీణ్‌ గోవర్ధన్‌ నియమితులయ్యారు. ఆర్థికమంత్రి పదవి నుంచి నహ్లాన్‌ హ్లా నెనేను తొగించగా అధ్యక్షుడు జాకబ్‌ జుమాపై ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ నూతన నియామకం జరిగింది. 

No comments:

Post a Comment