వికలాంగుల సాధికారత విభాగాన్ని ఇకపై హిందీలో ‘దివ్యాంగ్జన్ సశక్తికరణ్’గా పిలవనున్నారు. ‘వికలాంగ్జన్’ పదాన్ని తొగించారు. ఈ మేరకు కేబినెట్ కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పేరు మార్పుకు ఆమోదం తెలిపారు. 2015 డిసెంబర్ 27న ఆకాశవాణి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడి మాట్లాడుతూ వికలాంగులకు దైవ సంబంధ సామర్థ్యాలుంటాయని, ‘వికలాంగ్’ స్థానంలో ‘దివ్యాంగ్’ అనే మాట వాడాలని సూచించారు.
No comments:
Post a Comment