పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ దేశంలోనే అత్యంత ధనిక రాజకీయనేతగా నిలిచారు. ఆయనకు రూ.200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు 2016 ఏప్రిల్‌లో వెల్లడైంది. కేవలం నాలుగేళ్లలోనే రూ.100 కోట్లు కూడబెట్టారు. ఈ వివరాలను పాక్ ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. షరీఫ్‌తో పాటు ఆయన సతీమణి పేరిట రూ.200 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించింది.
No comments:
Post a Comment