Friday, September 16, 2016

పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని అమెరికా నిర్ణయం

భారత భద్రతా ఆందోళనలను బేఖాతరు చేస్తూ అణ్వస్త్రాను మోసుకెళ్లగల ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు విక్రయించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ కాంగ్రెస్‌కు తెలియజేసింది. దీనిపై భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధునాతన బ్లాక్‌ 52 తరగతికి చెందిన ఎఫ్-16  యుద్ధ విమానాలను, పరికరాను, శిక్షణను పాక్‌కు అందించే ఈ కాంట్రాక్టు మివ దాదాపు 69.94 కోట్ల డార్లు. ఈ యుద్ధ విమానాల అన్ని రకాల వాతావరణల్లోనూ, రాత్రి సమయంలోను దాడిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

No comments:

Post a Comment