Monday, September 19, 2016

భారత్‌ వృద్ధిరేటు 7.5 శాతం : ఐక్యరాజ్యసమితి

భారత్‌ 2016 ఆర్థికాభివృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి తగ్గించింది. ఇదివరకు అంచనా 8.2 శాతం కాగా సంస్కరణల అమలులో జాప్యం కారణంగా దీనిని 7.5 శాతానికి తగ్గించింది. యూఎన్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ (ఆసియా-పసిఫిక్‌) రూపొందించిన నివేదిక ప్రకారం భూ సేకరణ, కార్మిక చట్టాలు, వస్తు, సేవల పన్ను వంటి అంశాల సంస్కరణల్లో ముందడుగు పడితే దేశం వృద్ధి బాట పడుతుందని తెలిపింది.

No comments:

Post a Comment