Monday, September 19, 2016

జపాన్‌లో భారతీయుల వీసా చ్లొబాటు పరిమితి పెంపు

భారతీయుల వీసా చెల్లుబాటు పరిమితిని 10 సం॥లకు పెంచుతూ జపాన్‌ నిర్ణయం తీసుకుంది. 2016 ఫిబ్రవరి 15 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ముందుగా వ్యాపార వేత్తలు, విద్యావేత్తలు, కళాకారులకు ఇది లబ్ధి కలిగిస్తుందని జపాన్‌ పేర్కొంది.

No comments:

Post a Comment