అణు నష్టంపై అదనపు నష్టపరిహార ఒప్పందానికి భారత్ 2016 ఫిబ్రవరి 4న ఆమోదం తెలిపింది. పౌర అణు బాధ్యతలకు సంబంధించి ఇది ముఖ్యమైన ముందడుగు. దీనికి సంబంధించిన పత్రాలను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కు భారత ప్రతినిధి అందజేశారు. ఈ ఒప్పందం భారత్‌కు సంబంధించి 2016 మే 4 నుంచి అమల్లోకి వస్తుంది.
No comments:
Post a Comment