రక్షణ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని, ఇందులో భాగంగా ఉమ్మడిగా సైనిక విన్యాసాలు నిర్వహించాలని భారత్-బ్రూనై నిర్ణయించాయి. ఈ మేరకు మూడు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ 2016 ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు బ్రూనై లో పర్యటించారు. సుల్తాన్ హసన్లాల్ బొల్కయ్యతో భేటీ అయ్యారు. ఎల్‌ఎస్టీ ఉత్పత్తిలో బ్రూనై ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది.
No comments:
Post a Comment