నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాడిన కారుకు మరమ్మతులు చేసే బాధ్యతను ప్రముఖ జర్మనీ కార్ల కంపెనీ ఆడి చేపట్టింది. 1941లో గృహ నిర్బంధంలో ఉన్న నేతాజీ చాకచక్యంగా కోల్‌కతా నుంచి తప్పించుకుని పోయేందుకు ఈ కారే ఉపయోగపడిరది. కోల్‌కతాలోని నేతాజీ పూర్వీకుల నివాస ప్రాంతంలో ఈ కారు పార్క్ చేసి ఉంది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg



No comments:
Post a Comment