ఉర్జా మిత్రా హెల్ప్‌లైన్ పేరిట కేంద్ర ప్రభుత్వం 14401తో సదుపాయం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వినియోగదారులు వాయిస్‌కాల్స్, SMS ద్వారా విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఈ నెంబరు ద్వారా తెలుసుకోవచ్చు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment