ఇంగ్లాండ్‌లోని 80 పాఠశాలల్లో తటస్థ లింగ యూనిఫామ్ ధరించడానికి అనుమతించారు. ఫలితంగా బాలురు స్కర్టులు, బాలికలు ప్యాంట్లు ధరించవచ్చు. కనీసం ఐదేళ్లు ఉన్న చిన్నారులకు ఇది వర్తిస్తుంది. సున్నిత మనస్కులైన చిన్నారులు లింగభేదంపై ఇబ్బంది పడకూడదని ఈ విధానానికి అక్కడి ప్రభుత్వం రూపక్పన చేసింది.
No comments:
Post a Comment