నేపాల్‌కు అధిక వేగ ఇంటర్నెట్ సేవల్ని అందించడానికి చైనా నుంచి ఆ దేశాన్ని ఆప్టికల్ ఫైబర్ కేబుల్(ూఖీజ)వ్యవస్థ ద్వారా అనుసం ధానించారు. ఇలాంటి అవసరాల కోసం కేవలం భారత్‌పై ఆధారపడే అవసరాన్ని నేపాల్‌కు తప్పించడానికి ఈ చర్య దోహదపడుతుందని చైనా అధికారిక వార్తా సంస్థ ‘షిన్‌హువా’ పేర్కొంది.
No comments:
Post a Comment