ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ప్రపంచపు టెక్నాలజీ రంగంలోని టాప్-100 అత్యంత సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఇద్దరు స్థానం పొందారు. వీరిలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఉన్నారు. ప్రేమ్‌జీ 16 బిలియన్ డాలర్ల సంపదతో 13వ స్థానంలో, నాడార్ 11.6 బిలియన్ డాలర్ల సంపదతో 17వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 78 బిలియన్ డాలర్లు, తర్వాతి స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు.
Saturday, September 3, 2016
ఫోర్బ్స్ టెక్ కుబేరుల్లో ప్రేమ్‌జీ, శివ్ నాడార్
ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ప్రపంచపు టెక్నాలజీ రంగంలోని టాప్-100 అత్యంత సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఇద్దరు స్థానం పొందారు. వీరిలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఉన్నారు. ప్రేమ్‌జీ 16 బిలియన్ డాలర్ల సంపదతో 13వ స్థానంలో, నాడార్ 11.6 బిలియన్ డాలర్ల సంపదతో 17వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 78 బిలియన్ డాలర్లు, తర్వాతి స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment