జాతీయ పరీక్ష సంస్థ (NBE) పాలక మండలి సభ్యుడిగా ఎన్టీఆర్ హెల్త్ వైస్ ఛాన్స్‌ర్ డాక్టర్ రవిరాజు నియమితులయ్యారు. అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహణలో ఎన్‌బీఏ కీలక పాత్ర పోషిస్తోంది. వైద్య విద్యలో పీజీ, సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలను ఎన్‌బీఈ నిర్వహిస్తోంది. ఈ ఏడాది నుంచి నీట్ ద్వారా నిర్వహించనున్న పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఎన్‌బీఏకే అప్పగించారు. ఎన్‌బీఏ పాలకమండలిలో ఆరుగురు సభ్యులుంటారు. అందులో ఒకరిగా రవిరాజును నియమించారు.
Friday, September 2, 2016
ఎన్‌బీఈ పాలక మండలి సభ్యుడిగా డాక్టర్ రవిరాజు
జాతీయ పరీక్ష సంస్థ (NBE) పాలక మండలి సభ్యుడిగా ఎన్టీఆర్ హెల్త్ వైస్ ఛాన్స్‌ర్ డాక్టర్ రవిరాజు నియమితులయ్యారు. అఖిల భారత స్థాయిలో పరీక్ష నిర్వహణలో ఎన్‌బీఏ కీలక పాత్ర పోషిస్తోంది. వైద్య విద్యలో పీజీ, సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలను ఎన్‌బీఈ నిర్వహిస్తోంది. ఈ ఏడాది నుంచి నీట్ ద్వారా నిర్వహించనున్న పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఎన్‌బీఏకే అప్పగించారు. ఎన్‌బీఏ పాలకమండలిలో ఆరుగురు సభ్యులుంటారు. అందులో ఒకరిగా రవిరాజును నియమించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment