Friday, September 9, 2016

RSSకు కొత్త యునిఫాం


ఖాకీ నిక్కర్లను పక్కన పెట్టాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్(RSS) నిర్ణయించింది. 90 ఏళ్లపాటు కొనసాగించిన ఈ యునిఫాంకు దసరా రోజు అనగా 2016 అక్టోబరు 11న స్వస్తి పలకాలని నిర్ణయించింది. అదే రోజు ముదురు గోధుమ వర్ణపు ప్యాంటు, తెల్ల రంగు చొక్కాను కొత్త యునిఫాంగా అమల్లోకి తీసుకురానుంది.

RSS-Rashtriya Swayamsevak Sangh



No comments:

Post a Comment