successsecret
Home
News
Current Affairs
TS TET
Wednesday, September 14, 2016
2016 వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు
ప్రపంచవ్యాప్తంగా 2016 మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నాసా పేర్కొంది. ఉత్తర గోళార్థంలో ఈ సంవత్సరం ఎండలు మండి పోయినట్లు వెల్లడించింది. దీని ప్రభావం ఆర్కిటిక్ ప్రాంతంపై పడిరదని, అక్కడ చాలా వరకు మంచు కరిగిపోయిందని నాసా తెలిపింది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment