అమెరికా ప్రభుత్వం గంజాయి వాడకాన్ని అక్రమంగా పరిగణిస్తున్నా పలు రాష్ట్రాలు మాత్రం గంజాయి పెంపకాన్ని చట్టబద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గంజాయి వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. గంజాయి మార్కెటింగ్ కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు ముందుకొచ్చింది. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్’ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా అమెరికాలో గంజాయిని చట్టబద్ధం చేసిన రాష్ట్రాలు వీటిని ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు.
No comments:
Post a Comment