1. భారతదేశంలో స్త్రీలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు సరళాదేవి స్థాపించిన సంస్థ?
ఎ) మహిళా ఆర్యసమాజ్
బి) భారత స్త్రీ మండల్
సి) సేవా సదన్
డి) లేడీస్ సొసైటీ
2. 1917లో ఇండియన్ ఉమెన్‌స అసోసియేషన్ స్థాపకులు?
ఎ) అనిబీసెంట్
బి) దొరతి జినరాజదాస
సి) మార్గరెట్ కజిన్‌స
డి) పై వారందరూ
3. 1920లో దేశంలో మహిళలకు ఓటుహక్కు కల్పించిన మొదటి స్వదేశీ సంస్థానం?
ఎ) జాన్‌పూర్
బి) జునాఘడ్
సి) ట్రావెన్‌కోర్- కొచ్చిన్
డి) హైదరాబాద్
4. 1927లో అఖిల భారత మహిళా సభ స్థాపకురాలు?
ఎ) మార్గరెట్ కజిన్స్
బి) కమలాదేవి
సి) సరోజినీ నాయుడు
డి) అనిబీసెంట్
5. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకురాలు?
ఎ) హన్సా మెహతా
బి) అరుణా అసఫ్ అలీ
సి) దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
డి) కమలానెహ్రూ
6. భారతీయ మొదటి మహిళా గ్రాడ్యుయేట్?
ఎ) చంద్రముఖి బసు
బి) కాదంబనీ గంగూలీ
సి) ఎ, బి
డి) ఎవరూ కాదు
7. కిందివాటిలో సరైంది?
ఎ) 1916లో అఖిల భారత ముస్లిం మహిళా సభ స్థాపన
బి) 1916లో డి.కె. కార్వే మొదటి మహిళా విద్యాలయం స్థాపన
సి) 1919లో పండిత రమాబాయికి కైజర్-ఎ-హింద్ బిరుదు ప్రదానం
డి) పైవన్నీ
8. డాక్టరేట్ పొందిన తొలి భారత మహిళ?
ఎ) ఆనందీ గోపాల్ జోషి
బి) అసిమా ఛటర్జీ
సి) బసంతీ మిత్ర
డి) కుముదినీ జోషి
9. వేదకాలంనాటి ప్రముఖ స్త్రీలు?
ఎ) గార్గి
బి) మైత్రేయి
సి) అపాల
డి) పై అందరూ
ఎ) సతీసహగమనం
బి) దేవదాసి
సి) జౌహర్
డి) పైవన్నీ
11. సతీసహగమన దురాచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసిన సంఘసంస్కర్త?
ఎ) రాజా రామ్మోహన్ రాయ్
బి) ఈశ్వర చంద్ర విద్యాసాగర్
సి) కందుకూరి వీరేశలింగం
డి) డి.కె. కార్వే
12. సతీసహగమనం నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
ఎ) 1930 నవంబర్ 6
బి) 1829 డిసెంబర్ 4
సి) 1856 అక్టోబర్ 7
డి) 1862 జనవరి 3
13. ఎవరి కృషి ఫలితంగా 1856 జూన్ 25న స్త్రీ పునర్వివాహాన్ని ప్రభుత్వం చట్టబద్ధంగా గుర్తించింది?
ఎ) వివేకానంద
బి) దయానంద సరస్వతి
సి) ఈశ్వరచంద్ర విద్యాసాగర్
డి) ఆత్మారాం పాండురంగ
14. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు?
ఎ) పండిత రమాబాయి
బి) సావిత్రిబాయి పూలే
సి) కాళీమతి
డి) ఎవరూ కాదు
15.1876లో అమర్ జీవన్ పేరుతో ఆత్మకథరాసిన మొదటి భారతీయ మహిళ?
ఎ) సావిత్రిబాయి
బి) లక్ష్మీబాయి
సి) రసుందరీదేవి
డి) రమాబాయి
16.భారతి అనే పత్రికను నడిపిన మొదటి భారతీయ మహిళా ఎడిటర్?
ఎ) స్వర్ణకుమారీ దేవి
బి) సరళాదేవి చౌదరాణి
సి) కాదంబనీ గంగూలీ
డి) ముత్తు సుబ్బలక్ష్మిరెడ్డి
No comments:
Post a Comment