పాక్‌లోని అబోటాబాద్‌లోని బిన్‌లాడెన్ స్థావరంపై అమెరికా దాడిచేసి అతడిని అంతమొందించిన ప్రక్రియపై నో ఈజీడే అనే పుస్తకం రాసిన మాథ్యూ బిస్సోన్నెట్టే (అమెరికా నౌకాదళ మాజీ సీల్) ఆ పుస్తక విక్రయాలపై వచ్చిన సుమారు 70 లక్షల డాలర్ల మొత్తాన్ని ప్రభుత్వానికి స్వాధీనపరచేందుకు అంగీకరించారు. పుస్తకం ప్రచురణకు ముందు అనుమతి తీసుకునేందుకు ఈయనపై అమెరికా న్యాయశాఖ కేసు వేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణను తప్పించుకునేందుకు రచయిత ఆ పుస్తక విక్రయాలపై వచ్చిన మొత్తాన్ని స్వాధీనపరచేందుకు అంగీకరించారు.
Tuesday, September 6, 2016
నో ఈజీడే పుస్తక విక్రయా సొమ్ము అమెరికా ప్రభుత్వానికి స్వాధీనం
పాక్‌లోని అబోటాబాద్‌లోని బిన్‌లాడెన్ స్థావరంపై అమెరికా దాడిచేసి అతడిని అంతమొందించిన ప్రక్రియపై నో ఈజీడే అనే పుస్తకం రాసిన మాథ్యూ బిస్సోన్నెట్టే (అమెరికా నౌకాదళ మాజీ సీల్) ఆ పుస్తక విక్రయాలపై వచ్చిన సుమారు 70 లక్షల డాలర్ల మొత్తాన్ని ప్రభుత్వానికి స్వాధీనపరచేందుకు అంగీకరించారు. పుస్తకం ప్రచురణకు ముందు అనుమతి తీసుకునేందుకు ఈయనపై అమెరికా న్యాయశాఖ కేసు వేసింది. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణను తప్పించుకునేందుకు రచయిత ఆ పుస్తక విక్రయాలపై వచ్చిన మొత్తాన్ని స్వాధీనపరచేందుకు అంగీకరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment