మంచుగడ్డలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ‘ది ఆర్కిటికా’ను రష్యా ప్రారంభించింది. అణు ఇంధనంతో నడిచే ఈ నౌక 586 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇందులో 2 అణు ఇంధన రియాక్టర్లు ఉన్నాయి. ఈ నౌక 13 అడుగుల లోతు, 10 అడుగుల మందం కలిగిన మంచు గడ్డలను పగలగొట్టేస్తుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని బాల్టిక్ నౌకా నిర్మాణ కేంద్రం నుంచి దీన్ని ప్రారంభించారు.
No comments:
Post a Comment