Monday, September 19, 2016

భారత్‌ పటాన్ని తప్పుగా చూపిన మొరాకో వర్శిటీ

భారత ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పాల్గొన్న ఒక కార్యక్రమంలో మొరాకోలోని ఓ విశ్వవిద్యాలయం ప్రదర్శించిన భారతదేశ చిత్రపటంలో తప్పు చోటు చేసుకొంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ కూడా భారత్‌లో కలిసి ఉన్నట్లు అవిభక్త పటాన్ని మహ్మద్‌ వి విశ్వవిద్యాలయంలో 2016 జూన్‌ 1న  ప్రదర్శించారు. అన్సారీ వెంట ఉన్న భారత ప్రతినిధి బృందంలో ఒకరు దీనిని గుర్తించారు. దీంతో అన్సారీ సభాస్థలికి చేరుకోవడానికి ముందే పటాన్ని అక్కడి నుంచి తొగించారు.

No comments:

Post a Comment