భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశీ పర్యటనలో బహైయిన్ రాజధాని మనామాలో జనవరి 24న ఉగ్రవాదం నిర్మూలనకు భారత్- అరబ్ లీగ్ నిర్ణయించాయి. మనామాలో భారత్- అరబ్ కోఆపరేషన్ ఫోరమ్ మంత్రిత్వ స్థాయి సమావేశం జరిగింది. ఉగ్రవాదం నుంచి మతాన్ని విడదీయాలని సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment