ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ 20016 ఫిబ్రవరిలో జరిగిన కరాచీ సాహిత్య ఉత్సవాలకు హాజరవకుండా పాకిస్థాన్ ప్రభుత్వం ఆయనకు వీసా నిరాకరించింది. 4 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు అనుపమ్, సల్మాన్ ఖుర్షీద్, నందితాదాస్ సహా మొత్తం 18 మంది భారతీయులను KLF నిర్వాహకులు ఆహ్వానించారు. 17 మందికి వీసాలు ఇచ్చిన పాక్ అనుపమ్‌కు నిరాకరించింది.
No comments:
Post a Comment