రష్యా, అమెరికా మధ్య చర్చ అనంతరం ఎట్టకేలకు సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం 2016 సెప్టెంబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందాన్ని గౌరవిస్తామని సిరియా ప్రభుత్వం, తిరుగుబాటుదారులు బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ మొత్తం మీద ఇరువర్గాలు అంగీకరించాయి. మొదట వారం రోజుల పాటు అమల్లో ఉండే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరిస్థితులను బట్టి ప్రతి 48 గంటలకోసారి పునరుద్ధరిస్తారు.
No comments:
Post a Comment