బ్రిటన్ తన ప్రాధాన్య దేశాల జాబితాలో భారత్‌ను చేర్చింది. యురోపియన్ యూనియన్ నుంచి బయటికొచ్చిన బ్రెగ్జిట్ ఉదంతం తర్వాత వాణిజ్య ఒప్పందాలు చేసుకునే విషయంలో భారత్‌కు కూడా ప్రాధాన్యం కల్పించింది. లండన్‌లోని బ్రిటన్ సర్వ ప్రతినిధుల సభలో బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఈ అంశాన్ని వెల్లడించారు. బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఆసక్తి వ్యక్తీకరించిన దేశాల్లో భారత్ కూడా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈయూను బ్రిటన్ వీడిన నేపథ్యంలో తమ దేశం సొంత వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాల్సి ఉందని ఆమె వెల్లడించారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg



No comments:
Post a Comment