కేంద్ర ప్రభుత్వం రైలు ప్రయాణికుకు ఐచ్ఛిక ప్రమాద బీమా సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. కొత్త పథకాన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ఢిల్లీలో ప్రారంభించారు. ఏడాదిపాటు పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రీమియంగా రూ.92 పైసలు మాత్రమే వసూలు చేస్తారు. రైలు ప్రమాదాల్లో ప్రయాణికుడు మరణిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా అందిస్తారు.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg
IRTC - Indian Railway Catering and Tourism Corporation

No comments:
Post a Comment