Friday, September 9, 2016

ఒబామాపై నోరు పారేసుకున్న ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు



ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో దుతుర్తో ఇటీవల అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను దూషించి వార్తల్లో నిలిచారు. దీంతో రోడ్రిగోతో జరగాల్సిన భేటీని ఒబామా రద్దు చేసుకున్నారు. దీంతో తాను చేసిన వ్యాఖ్యలపై ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విలేకరుల ప్రశ్నలతో ఒత్తిడికి గురై అలా మాట్లాడానని, దానికి చింతిస్తున్నానని  చెప్పారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment