2016 ఏప్రిల్‌లో జరిగిన దక్షిణ కొరియా సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన మింజూ పార్టీ విజయం సాధించింది. 16 ఏళ్లుగా అధికారంలో ఉన్న లిబరల్ కన్జెర్వేటివ్ సెనూరి పార్టీని అధిగమించింది. ఉత్తర కొరియా అణు భయాలు, ఆర్థిక మందగమనం, నిరుద్యోగంతో యువతలో అసంతృప్తి తదితర అంశాలన్నీ అధ్యక్షురాలు పార్క్ గెయూన్ హ్యూకు ప్రతికూంగా పనిచేశాయి. పార్క్ గెయూన్‌కు చెందిన సెనూరి పార్టీ 122, చీలిక ప్రతిపక్షం పీపుల్స్ పార్టీ 38, జస్టిస్ పార్టీ 6 స్థానాల్లో విజయం సాధించాయి.
No comments:
Post a Comment