టిబెట్‌లో 300 కోట్ల డాలర్లతో అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు(డ్యామ్) నిర్మాణాన్ని చైనా 2016 ఏప్రిల్ 30న ప్రారంభించింది. టిబెట్‌లోని మాంగ్‌కామ్, సిచువాన్ ప్రావిన్స్‌లోని బతాంగ్ దేశాల కూడలిలో నిర్మిస్తున్న ఈ సువాలాంగ్ ప్రాజెక్టు 2025 నాటికి పూర్తవుతుందని చైనా మీడియా వెల్లడించింది. యాంగ్జీ నది ఎగువ భాగాన ఉన్న జిన్షా నదిపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
No comments:
Post a Comment