అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా ప్రజలనుద్దేశించి యూట్యూబ్ వ్యవస్థాపకుడు నీల్సన్‌కి చివరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘నేను ఎప్పుడైనా అలసిపోయినట్లు భావించినా, నన్ను నిరుత్సాహం ఆవరించినా నా జేబులో ఉన్న హనుమాన్ ప్రతిమ బయటికి తీసి చూస్తా. సరికొత్త ఉత్సాహం, స్ఫూర్తితో ముందుకెళతా’ అని ఒబామా ఈ ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు.
No comments:
Post a Comment