మాతా, నవజాత శిశు ధనుర్వాతాన్ని భారత్ విజయవంతంగా నిర్మూలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ధ్రువీకరించింది. సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని సంస్థ డైరెక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డాకు అందజేశారు. కొన్ని దశాబ్దాల కిందట భారత్‌లో ఏటా 1.5 లక్షల నుంచి 2 లక్షల నవజాత ధనుర్వాత కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు ఆ సంఖ్య 1000 జననాలకు ఒకటి కంటే తక్కువగానే నమోదవుతున్నాయి.
WHO-World Health Organization https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:
Post a Comment