Friday, September 9, 2016

11 మారుమూల ప్రాంతాల్లో టెలి మెడిసిన్‌ పైలట్‌ ప్రాజెక్టు


డిజిటల్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా టెలి మెడిసిన్‌ తొలిదశ సేవలను కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ 2016 సెప్టెంబర్‌ 6న ఢిల్లీలోని బసాయిదారాపుర్‌ ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో ప్రారంభించారు. పైలట్‌ ప్రాజెక్టుగా 11 మారుమూల ప్రాంతాల్లో టెలి మెడిసిన్‌ సేవలు ప్రారంభించారు. https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg

No comments:

Post a Comment