ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్థాన్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గట్టి హెచ్చరిక చేశారు. ఆ దేశం నుంచి కొనసాగుతున్న ముష్కర చర్యను కూకటివేళ్లతో పెకిలించాల్సిందేనని స్పష్టం చేశారు. భారత్ చాలాకాలంగా ఎదుర్కొంటున్న ఉగ్రవాద సమస్యకు పఠాన్‌కోట్ ఘటన తాజా దుష్టాంతమని ఒబామా పేర్కొన్నారు. పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా ఈ విధంగా స్పందించారు.
No comments:
Post a Comment