పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు దేశాలు 2016 మార్చి 19న ఎర్త్ అవర్‌ను పాటించాయి. రాత్రి 8.30 నుంచి 9.30 వరకు విద్యుత్ దీపాలను ఆర్పివేసి ప్రజలు స్వచ్ఛందంగా ఎర్త్ అవర్‌ను పాటించారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహణ పెంచేందుకు 2007 నుంచి ఏటా ప్రపంచవ్యాప్తంగా రాత్రి గంటపాటు దీపాలు ఆర్పేసి ‘ఎర్త్ అవర్’ను పాటిస్తున్నారు.
No comments:
Post a Comment