ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు దొంగతనం 2016 మార్చిలో బంగ్లాదేశ్‌లో జరిగింది. ఏకంగా ఆ దేశ కేంద్ర బ్యాంక్‌నే దొంగలుకొల్లగొట్టారు. ఆ దేశ విదేశీ మారక నిల్వల నుంచి ఏకంగా 100 మిలియన్ డాలర్ల (ప్రస్తుత మారక విలువ ప్రకారం 680 కోట్లు)ను హ్యాకర్లు కొట్టేశారు. దీంతో ఆ దేశ కేంద్ర బ్యాంకైన బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అతిర్ రెహమాన్ (64) రాజీనామా చేశారు.
No comments:
Post a Comment