Tuesday, September 13, 2016

బ్రెజిల్‌లో ఆర్థిక మాంద్యం

ఆర్థికవ్యవస్థ పరంగా ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో ఆర్థిక మాంద్యం చోటుచేసుకుంది. శతాబ్దంలోనే అధ్వాన స్థితి దిశగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సాగుతుంది. 2015లో జీడీపీ 3.8% క్షీణించడం బ్రెజిల్‌ సంక్షోభ పరిస్థితికి అద్దం పడుతోంది. 1990లో నమోదైన 4.3% క్షీణత తర్వాత ఇదే అత్యధికం.

No comments:

Post a Comment