ఉద్యోగుల బీమా సంస్థ(ESIC) సామాజిక ఆరోగ్య భద్రతా పథకాల్లో లబ్ధి పొందేందుకు అర్హమైన గరిష్ట ఆదాయ పరిమితి నెలకు రూ.21,000కు పెరిగింది. ఇప్పటివరకు ఇది రూ.15,000గా ఉండేది. ప్రస్తుత లబ్ధిదారుల మూల వేతనం రూ.21,000కు మించినవారికి పథకాలు వర్తింపచేయాని నిర్ణయించారు. ఇదివరకు లబ్ధిదారు ఆదాయం నిర్దేశిత పరిమితికి మించితే వారి సభ్యత్వం రద్దయ్యేది. ఈ నిర్ణయాలన్నీ 2016 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి.

No comments:
Post a Comment