Friday, September 9, 2016

జాతీయ పార్టీగా తృణమూల్‌ కాంగ్రెస్‌


పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. పశ్చిమ్‌బంగా సహా మణిపూర్‌, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఈసీ పేర్కొన్న ఎన్నికల గుర్తింపు (రిజర్వేషన్‌, కేటాయింపు) ఉత్తర్వు 1968ల్లో ఒకటైన 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ గుర్తింపును తృణమూల్‌ కాంగ్రెస్‌ సాధించడంతో ఆ పార్టీకి జాతీయ హోదా దక్కిందని ఈసీ తన ప్రకటనలో వివరించింది.
https://www.youtube.com/channel/UCzPxgSEMTIBIewI3rYRoyYg


ప్రస్తుతం ఉన్న జాతీయ పార్టీలు
1. బీజేపీ

2. కాంగ్రెస్‌


3. బీఎస్‌పీ


4. సీపీఐ


5. సీపీఎం


6. ఎన్సీపీ




No comments:

Post a Comment