Sunday, October 9, 2016

పాకిస్థాన్‌ పోలీసులు తరచూ మానవ హక్కులఉల్లంఘన

పాకిస్థాన్‌ పోలీసులు తరచూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (హెచ్‌ఆర్‌డబ్ల్యు) తన నివేదికలో వెల్లడించింది. 2015లో 2000కు పైగా నకిలీ ఎన్‌కౌంటర్లు పాక్‌లో చోటు చేసుకున్నాయని తెలిపింది. నిర్వేతుకంగా అరెస్టు, చిత్రవధ, లైంగిక దాడులకు తెగబడుతున్నట్లు వెలుగులోకి తెచ్చింది. బూచిస్థాన్‌, సింధ్‌, పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అల్పసంఖ్యాక వర్గాలపై ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది.

No comments:

Post a Comment