1. ప్రూట్‌రైపనర్‌గా ఉపయోగపడేది?
1) మీథేన్ 2) ఎసిటిలీన్
3) హైపో 4) బేకింగ్ సోడా
2. వంటగ్యాస్ 90 శాతం వరకు యున్న వాయువు?
1) ఈథేన్ 2) మీథేన్
3) హైడ్రోజన్ 4) ప్రోపేన్
3. అతితేలికైన మూలకం?
1) హీలియం 2) సిలికాన్
3) హైడ్రోజన్ 4) నైట్రోజన్
4. ఈ క్రింది వానిలో ఆమ్లాల రాజు?
1) హైడ్రోక్లోరికామ్లం 2) నత్రికామ్లం
3) సల్య్వూరికామ్లం 4) పాస్పరికామ్లం
5. ఈ క్రింది వానిలో జడవాయువు మూలకం కానిదేది?
1) ఆర్గాన్ 2) హీలియం
3) సియాన్ 4) ఫ్రియాన్
6. సింధూరంలో యుండే అంశం
1) రాగి 2) జింక్
3) కాల్షియమ్ 4) సీసం
7. కృత్రిమ శ్వాస కోసం వినియోగించే ఆక్సిజన్ ట్యబ్‌లలో ఆక్సిజన్‌తో పాటు ఈ వాయువును కలపడం జరుగుతుంది?
1) హీలియం 2) హైడ్రోజన్
3) నియాన్ 4) ఆర్గాన్
8. కాల్షియం పాస్పేట్ యొక్క సాధారణ నామము?
1) జిప్సమ్ 2) సూపర్ పాస్పేట్ ఆఫ్ లైమ్
3) బోరాక్స్ 4) వైట్‌లెడ్
9. ఎమరాల్డ్, వజ్రం ప్రధానంగా వీటితో ఏర్పడుతాయి
1) కార్బన్ మరియు బెరీలియం
2) కార్బన్ మరియు సిలికాన్
3) సిలికాన్ మరియు కార్బన్
4) బెరీలియం మరియు కార్బన్
10. క్విక్ సిల్వర్ అని దేనినంటారు?
1) వెండి 2) కంచు
3) పాదరసం 4) జర్మన్ సిల్వర్
11. సాధారణ ఉప్పును నీటిలో కలుపగా ఏర్పడే దానిని ఏమంటారు?
1) ఉప్పు ద్రావణం 2) బ్రైన్ ద్రావణం
3) సంతృప్తద్రావణం 4) ఏదీకాదు
12. ఈ క్రింది వానిలో ఏ మూలకం హైడ్రోజన్‌తో కలిసి అనేక సమ్మేళనాలను ఏర్పరుస్తుంది?
1) ఆక్సిజన్ 2) సిలికాన్
3) కార్బన్ 4) పాస్పరస్
13. ఏ మూలకం ఒకే పరమాణు సంఖ్య పరమాణు భారాన్ని కలిగి యుంటుంది?
1) టైటానియం 2) హైడ్రోజన్
3) నికిల్ 4) హీలియం
14. ఫొటోగ్రఫిలో ఉపయోగించే రసాయనం?
1) హైపో 2) సిల్వర్ బ్రోమైడ్
3) జింక్ సల్ఫేట్ 4) ఎ మరియు బి
15. క్లోరోఫిల్ తయారీలో ఈ మూలకాలు అవసరం?
1) రాగి మరియు మెగ్నీషియం
2) ఇనుము మరియు కార్బన్
3) మెగ్నీషియం మరియు కాల్షియం
4) ఇనుము మరియు మెగ్నీషియం
16. సోడా నీటియందు కరిగి యుండు వాయువు?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) కార్బన్‌డైయాక్సైడ్ 4) హీలియం
17. ద్రవరూపంలో యుండే ఈ వాయువును రాకెట్‌లో ఇంధనంగా ఉపయోగిస్తారు?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) హీలియం 4) ఎ మరియు బి
18. కార్బోరండమ్ దీనిగా ఉపయోగపడుతుంది?
1) ఎరువు 2) పెయింట్
3) మందు 4) ఏదీకాదు
19. డి.డి.టి.ని విస్తృత పరచగా
1) డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఎథిలిన్
2) డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథైల్
3) డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ట్రైక్లోరిన్
4) ఏదీకాదు
20. విస్తృత ఆవర్తన పట్టికలో పరమాణు సంఖ్య 58 నుంచి 71 వరకు గల మూలకాలను ఈ విధంగా పిలుస్తారు?
1) జడవాయువు మూలకాలు 2) లాంథనైడ్స్
3) ఆక్టనైడ్స్ 4) క్లోర లోహాలు
21. ఈ క్రింది వానిలో ఎలుకల మందుగా దీనిని పిలుస్తారు
1) జింక్ సల్పేట్ 2) జింక్ ఫాస్పేట్
3) జింక్ క్లోరైడ్ 4) ఏదీకాదు
22. మురుగునీరు నల్లగా ఉండుటకు కారణం?
1) సిలికాన్ 2) కార్బన్
3) కాల్షియం 4) పాస్పరస్
23. అతి చురుకైన వాయువు?
1) హీలియం 2) ఆక్సిజన్
3) హైడ్రోజన్ 4) ఆర్గాన్
24. వాతావరణంలో అధిక శాతం యున్న వాయువు?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) నైట్రోజన్ 4) ఆర్గాన్
25. సూర్యుని ఉపరితలం వద్ద ఎక్కువగా ఉన్న వాయువు?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) నైట్రోజన్
26. భూపొరలలో ఎక్కువగా నున్న మూలకం?
1) అల్యూమినియం 2) సిలికాన్
3) ఆక్సిజన్ 4) కార్బన్
27. వాతావరణంలో నత్రజని తక్కువగా నున్న ప్రాంతం?
1) పర్వత ప్రాంతం
2) మైదాన ప్రాంతం
3) లెగ్యూమినస్ జాతిమొక్కలు ఎక్కువగా నున్న ప్రాంతం
4) లెగ్యుమినస్‌జాతి మొక్కలు తక్కువగా నున్న ప్రాంతం
28. వాతావరణంలో ఆక్సిజన్, నైట్రోజన్ నిష్పత్తి?
1) 4 : 1 2) 1 : 4
3) 2 : 1 4) 1 : 2
29. అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగించే వాయువు?
1) కార్బన్‌డైయాక్సైడ్ 2) నైట్రోజన్
3) ఆక్సిజన్ 4) హైడ్రోజన్
30. బయోగ్యాస్‌నందు యుండు అంశాలు?
1) హైడ్రోజన్ సల్పైడ్ 2) కార్బన్‌డై యాక్సైడ్
3) మీథేన్ 4) పైవన్నియు
31. బేకింగ్, వాషింగ్‌సొడా తయారీలో ఉపయోగించే వాయువు?
1) ఆర్గాన్ 2) నైట్రోజన్
3) కార్బన్‌డైయాక్సైడ్ 4) హీలియం
32. ఒక వ్యక్తి ఎసిడిటితో బాధపడుతూ ఉంటే దీనిని తీసుకుంటే ఉపశమనం కల్గుతుంది?
1) సోడియం క్లోరైడ్ 2) సోడియం కార్బోనేట్
3) సోడియం బై కార్బోనేట్ 4) ఏదీకాదు
33. జతపరుచుము :
ఎ) లవణం 1) సోడియం సిలికేట్
బి) ఎరువు 2) పొటాషియం సల్ఫేట్
సి) అగ్గిపుల్లలు 3) సోడియం క్లోరైడ్
డి) గాజు 4) పాస్పరస్
1) ఎ`3, బి`2, సి`1, డి`4
2) ఎ`2, బి`3, సి`4, డి`1
3) ఎ`3, బి`2, సి`4, డి`1
4) ఎ`4, బి`3, సి`2, డి`1
34. ఆక్సీ ఎసిటిలిన్ జ్వాల యందు ఉపయోగించే వాయువు?
1) హైడ్రోజన్ 2) ఆక్సిజన్
3) కార్బన్‌డైయాక్సైడ్ 4) హీలియం
35. మానవ శరీరం నందు అతి తక్కువగా నున్న మూలకం గుర్తించుము?
1) కాల్షియం 2) పాస్పరస్
3) కార్బన్ 4) మాంగనీస్
36. వాతావరణంలో ఎక్కువగా నున్న జడ వాయువు?
1) హీలియం 2) నియాన్
3) ఆర్గాన్ 4) కిృష్టాన్
37. అత్యధిక ఋణ విద్యుదాత్మకత మూలకం?
1) క్లోరిన్ 2) అయోడిన్
3) ప్లోరిన్ 4) ఆక్సిజన్
38. భూగర్భంలో ఎక్కువగా లభించు లోహము?
1) బంగారం 2) ఇనుము
3) రాగి 4) అల్యూమినియం
39. వజ్రం అనేది ఈమూలకం యొక్క రూపాంతరం?
1) అల్యూమినియం 2) ఇనుము
3) కార్బన్ 4) వెండి
40. గ్యాస్ వెల్డింగ్‌ల యందు ఉపయోగించు వాయువు?
1) మీథేన్ 2) ఎసిటిలిన్
3) బ్యూటేన్ 4) నియాన్
41. ఆక్సిజన్‌ను మొట్టమొదటిసారిగా తయారు చేసినది?
1) ప్రీస్టలీ 2) షీలే
3) స్కావెన్‌డిస్క్ 4) లెవోయిజర్
42. గ్రీన్‌హౌజ్ ప్రభావమునకు సంబంధించిన వాయువు?
1) కార్బన్ మోనాక్సైడ్ 2)సల్ఫర్ డయాక్సైడ్
3) కార్బన్ డయాక్సైడ్ 4) ఆక్సిజన్
43. ఈ క్రింది వానిలో నోబుల్ లోహం?
1) ఇనుము 2) బంగారం
3) రాగి 4) అల్యూమినియం
44. జడవాయువు మూలకాలను కనుగొన్నది?
1) యూరే 2) రామ్‌సే
3) రూథర్‌ఫర్డ్ 4) హెన్రీబెక్‌రల్
45. రొట్టెల తయారీలో ఉపయోగించే వాయువు?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) క్లోరిన్ 4) కార్బన్ డయాక్సైడ్
46. రేడియో థెరఫీలో ఉపయోగించే జడవాయువు మూలకం?
1) నియాన్ 2) రేడాన్
3) ఆర్గాన్ 4) కిృప్టాన్
47. రాక్‌సాల్డ్ రసాయన నామం?
1) సోడియం క్లోరైడ్ 2) కార్బోనైల్ క్లోరైడ్
3) మెర్క్యురస్ క్లోరైడ్ 4) ఏదీకాదు
48. వాషింగ్ సోడా రసాయన నామం?
1) సోడియం టెట్రాబోరేట్ 2) సోడియం బైకార్బోనేట్
3) సోడియం కార్బోనేట్ 4) సోడియం హైడ్రాక్సైడ్
49. పొగులు గ్రక్కే ఆమ్లం?
1) హైడ్రోక్లోరిక్లామం 2) ఫెర్ క్లోరికామ్లం
3)సల్పూరిక్లామ్లం 4) నత్రికామ్లం
50. ఫాస్పీన్ రసాయన నామం?
1) మెర్క్యునస్ క్లోరైడ్ 2) కార్బోనైల్ క్లోరైడ్
3) కాల్షియం ఆక్సీక్లోరైడ్ 4) సోడియం క్లోరైడ్
dŸeÖ<ó‘H\T fÉdt¼ 3 :
1) 2 2) 2 3) 3 4) 3 5) 4 6) 4 7) 1 8) 2 9) 4 10) 3
11) 2 12) 3 13) 2 14) 4 15) 4 16) 3 17) 4 18) 4 19) 2 20) 2
21) 2 22) 1 23) 2 24) 3 25) 1 26) 3 27) 3 28) 2 29) 1 30) 4
31) 3 32) 3 33) 3 34) 2 35) 4 36) 3 37) 3 38) 4 39) 3 40) 2
41) 2 42) 3 43) 2 44) 2 45) 4 46) 2 47) 1 48) 3 49) 1 50) 2

No comments:
Post a Comment