హర్యానాలోని గుర్గావ్ నగరాన్ని ఇకపై గురుగ్రామ్‌గా పిలువనున్నారు. పేరు మార్పునకు సంబంధించిన ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. భారతంలోని పాండవుల, కౌరవులకు విద్య నేర్పిన ద్రోణాచార్యకు ఈ నగరాన్ని పాండవులు దక్షిణగా ఇచ్చారని, గురు గ్రామమనే పేరు తర్వాత గుర్గావ్‌గా మారిందని ప్రతీతి.
No comments:
Post a Comment