Saturday, October 8, 2016

ఎల్‌ఐసీ ఛైర్మన్‌గా వీకే శర్మ


లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న వీకే శర్మకు ఎల్‌ఐసీ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2013 నవంబరు నుంచి ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2016 జూన్‌లో ఎస్‌కే రాయ్‌ ఛైర్మన్‌ బాధ్యత నుంచి వైదొగడంతో శర్మ అదనపు బాధ్యతను చేపట్టారు.

No comments:

Post a Comment