Saturday, October 8, 2016

జ్యూరిచ్‌లో క్రీడల్లో ‘నైతిక విలువలు.. నాయకత్వం’ అంశంపై సదస్సు

క్రీడల్లో నైతిక విలువలు.. నాయకత్వం అనే అంశంపై ద్వితీయ ప్రపంచ శిఖరాగ్ర సదస్సును 2016 సెప్టెంబర్‌ 18న జ్యూరిచ్‌లో నిర్వహించారు. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. శ్రీశ్రీ రవిశంకర్‌ ఏర్పాటు చేసిన ‘వరల్డ్‌ ఫోరం ఫర్‌ ఎథిక్స్‌ ఇన్‌ బిజినెస్‌ (డబ్ల్యూఎఫ్‌ఈబీ)’ ఈ సదస్సును నిర్వహిస్తోంది.

No comments:

Post a Comment