అమెరికా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ ఓటమి కోసం ఆయన ప్రత్యర్థి హ్లిరీ క్లింటన్‌కు 20 మిలియన్ డాలర్ల (సుమారు రూ.135 కోట్లు) విరాళం అందించాలని ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు డస్టిన్ మెస్కోవిట్జ్ నిర్ణయించుకున్నారు. విధానాలు, ఆలోచనకు అతీతంగా ప్రజల్ని చీల్చే రీతిలో అమెరికాలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకునేందుకే ఈ విరాళం ఇవ్వాని తమ దంపతులు నిర్ణయించుకున్నట్లు డస్టిన్ చెప్పారు. తామిలా చేయడం ఇదే ప్రథమమని తెలిపారు. రిపబ్లికన్ పార్టీకి, ముఖ్యంగా ట్రంప్‌నకు ఒక దార్శనికత లేదని విమర్శించారు.
Saturday, October 8, 2016
ట్రంప్ ఓటమి కోసం ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడి విరాళం
అమెరికా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ ఓటమి కోసం ఆయన ప్రత్యర్థి హ్లిరీ క్లింటన్‌కు 20 మిలియన్ డాలర్ల (సుమారు రూ.135 కోట్లు) విరాళం అందించాలని ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు డస్టిన్ మెస్కోవిట్జ్ నిర్ణయించుకున్నారు. విధానాలు, ఆలోచనకు అతీతంగా ప్రజల్ని చీల్చే రీతిలో అమెరికాలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకునేందుకే ఈ విరాళం ఇవ్వాని తమ దంపతులు నిర్ణయించుకున్నట్లు డస్టిన్ చెప్పారు. తామిలా చేయడం ఇదే ప్రథమమని తెలిపారు. రిపబ్లికన్ పార్టీకి, ముఖ్యంగా ట్రంప్‌నకు ఒక దార్శనికత లేదని విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment